Skip to content Skip to sidebar Skip to footer

Blog Standard

మొంథా తుఫాన్ కారణంగా వాగులో కొట్టుకుపోయి మరణించిన బక్క శ్రావ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..

ధర్మసాగర్ మానేటి న్యూస్ నవంబర్ 1 మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షాల కారణంగా జఫర్గడ్డ శంకర్ తండ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, వాగు దాటే ప్రయత్నంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన బక్క శ్రావ్య దురదృష్టవశాత్తు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. ఈ ఘటనపై బాధ వ్యక్తం చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజు*.నేడు ఆమె నివాసానికి వెళ్లి…

Read more

పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి – టా ప్ర జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్దన్..

సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్/ కరీంనగర్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా ప్ర) కరీంనగర్ జిల్లా శాఖ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్, గౌరవాధ్యక్షుడు కట్ట నాగభూషణాచారి సంయుక్త ప్రకటనలో మాట్లాడుతూ – ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని హామీ…

Read more

అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – కుంట తిరుపతి తడిసిన ధాన్యం ఏ స్థితిలో ఉన్నా వెంటనే కొనుగోలు చేయాలి…

ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలి.. మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 01: అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న రైతులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ఏ కండిషన్‌లో ఉన్నా వెంటనే కొనుగోలు చేయాలని బిజెపి కొత్తపల్లి మండల అధ్యక్షుడు కుంట తిరుపతి డిమాండ్ చేశారు.శనివారం ఆయన ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన కార్యక్రమం నిర్వహించి, ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుంట తిరుపతి…

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత..

మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31/ భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత మాజీ ప్రధానమంత్రి  ఇందిరా గాంధీ అని బ్లాక్ కాంగ్రెస్,పట్టణ అధ్యక్షులు గోపి రాజిరెడ్డి,మ్యాకల రమేష్ అన్నారు. శుక్రవారం రాయికల్ పట్టణంలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పట్టణ,మండల,యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి ఇంద్ర గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని…

Read more

వాకర్స్ అసోసియేషన్ పోలీస్ శాఖ రాయికల్ ఆధ్వర్యంలో త్రీ కె(3k) రన్..

మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31/ భారతదేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి ఉప ప్రధాని ఉప్పుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ శాఖ మరియు రాయికల్ పట్టణ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  శుక్రవారం ఉదయం ఆరు గంటలకు త్రీ కే రన్ నిర్వహించడం జరిగింది. శివాజీ విగ్రహం నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ చౌక్ ఓల్డ్ బస్టాండ్ నుండి తిరిగి…

మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31 భారతదేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి ఉప ప్రధాని ఉప్పుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ శాఖ మరియు రాయికల్ పట్టణ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  శుక్రవారం ఉదయం ఆరు గంటలకు త్రీ కే రన్ నిర్వహించడం జరిగింది. శివాజీ విగ్రహం నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ చౌక్ ఓల్డ్ బస్టాండ్…

Read more

వాగులో గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం..

భీమదేవరపల్లి అక్టోబర్ 31 మానేటి న్యూస్/ మొంథా తుఫాన్ ప్రభావం వల్ల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా మోత్కులపల్లి వాగులో గల్లంతైన భీమదేవరపల్లికి చెందిన ఈసంపల్లి ప్రణయ్ (28), మ్యాక కల్పన (24)దంపతుల మృతదేహలు శుక్రవారం ఉదయం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి చెరువులో లభ్యమయ్యాయి.స్థానికుల కథనం మేరకు.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన ఈసంపల్లి ప్రణయ్, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన మ్యాక కల్పనతో రెండేళ్ల…

Read more

పంట నష్టాన్ని పరిశీలించిన మల్లారం ఏఈఓ..

భీమదేవరపల్లి అక్టోబర్ 31మానేటి న్యూస్: తుఫాన్ ప్రభావంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో భారీ పంట నష్టం జరిగింది.. ఈ సందర్భంగా మల్లారం, రసూల్ పల్లి గ్రామాలలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటను మల్లారం క్లస్టర్ ఏఈఓ సుమలత శుక్రవారం పరిశీలించారు.. అనంతరం పంట నష్టపోయిన రైతులు వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు..

Read more

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.