Skip to content Skip to sidebar Skip to footer

Blog Standard

స్లాట్ విధానంతోనే పత్తి కొనుగోళ్లు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 02/ స్లాట్ విధానంలోనే పత్తి కొనుగోలు జరుగుతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో రెండుచోట్ల సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)  స్లాట్ బుకింగ్ విధానం ద్వారానే పత్తి కొనుగోలు చేపడుతున్నదని చెప్పారు. పత్తి కొనుగోళ్లలో అక్రమాలను నివారించేందుకు సీసీఐ…

Read more

తెలంగాణలో నవంబర్ 3నుండి ఉన్నత విద్యాసంస్థల నిరవధిక బంద్..

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యాలు..1. నవంబర్ 3 నుండి తెలంగాణలో అన్ని డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ 2. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై నిరసన – ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్ నిర్ణయం 3. ప్రభుత్వం మాట తప్పిందంటూ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆగ్రహం 4. “భయపడే ప్రసక్తే లేదు” – సీఎం రేవంత్‌కి వైస్ చైర్మన్ శ్రీనివాస్ హెచ్చరిక 5. 10 లక్షల మంది విద్యార్థులు, లెక్చరర్స్ తో సభ…

Read more

కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఓటు..

మానేటి న్యూస్ కరీంనగర్ ప్రతినిధి/ కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా  ఓటు హక్కును వినియోగించడం జరిగింది, రేడ్డెడ్డి శ్రీనివాస్ (బాలు) బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు.

Read more

అధైర్యపడొద్దు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది..

మానేటి న్యూస్ నవంబర్ 1 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్/ • అతివృష్టితో రైతులు నష్టపోతే  ముసలి కన్నీరు కారుస్తూ  రాజకీయం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు • కొనుగోలు సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పూదరి వేణుగోపాల్.. చిగురుమామిడి:తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసి చేతికి రావలసిన పంటలను రైతులు నష్టపోతే వారిని ఓదార్చాల్సింది పోయి ముసలి కన్నీరు కారుస్తూ బిఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ…

Read more

ప్రజల కోసమే చాడ వెంకటరెడ్డి..

మానేటి న్యూస్ నవంబర్ 01 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్/ కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన చాడ, రేకొండ గ్రామంలో  వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన పశువుల యజమాని ఏరుకొండ రమేష్ కుటుంబాన్ని పరామర్శించి, అధైర్య పడవద్దని సిపిఐ పార్టీ ఎప్పుడు అండగా ఉంటదని ఆయన అన్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని ఆయన…

Read more

పంట నష్టపోయిన రైతుకు 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి..

మానేటి న్యూస్ నవంబర్ 01 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్./ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలమ్ ,ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, బిజెపి మండల అధ్యక్షుడు పొలోజు సంతోష్ ఆధ్వర్యంలో స్థానిక తాహసిల్ ధార్ ను,కలిసి వినతి పత్రం అంద జేసిన బీజెపీ నాయకులు,వారు విలేకర్ల తో మాట్లాడుతూ  ఇటీవల కురిసిన వర్షాలకు మండలం లోని గ్రామాల లో పంట నష్ట పోయిన  రైతుల వద్దకు వ్యవసాయ అధికారులు వెళ్లి …

Read more

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి – బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్..

సాగర్ మానేటి న్యూస్ కమలాపూర్/ మెంథా తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించారు. ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ, “మెంథా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోసిన పంటలు – ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న – పూర్తిగా తడిసి నష్టపోయాయి. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి…

Read more

గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి,వొడితల ప్రణవ్..

- పాడి పంటలతో  గ్రామంలో విరసిల్లాలి.. • గ్రామ దేవతలుగా,కొలుచుకొనే  భూలక్ష్మి,మహాలక్ష్మి, బొడ్రాయిని ప్రతిష్టించడం వల్లన గ్రామంలో ఎలాంటి ఆటంకాలు రావనేది మన నమ్మకం. • కమలాపూర్, జోజునూరు, గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వోడితల ప్రణవ్.. సాగర్ మానేటి ప్రతినిధి కమలాపూర్/   హనుమకొండ జిల్లా,కమలాపూర్ మండల జోజునూరు గ్రామం లో,    శ్రీ అభ్యయాజనేయస్వామి సాహిత…

Read more

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.