Skip to content Skip to sidebar Skip to footer

Blog Band

తాటికొండ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి🌧️ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండండి..

ధర్మ సాగర్ మానేటి న్యూస్ అక్టోబర్ 29/ జాగ్రత్త సూచనలు: నీటితో నిండిన రహదారులపై ప్రయాణం చేయవద్దు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గరికి వెళ్లవద్దుపిల్లలను బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్త వహించండి తక్కువ ప్రదేశాల్లో ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి చెట్ల కింద,…

పంగిడిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ఘనంగా ప్రారంభం..

కమలాపూర్ మానేటి న్యూస్ – కోవరాజు సాగర్/ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,…

కమలాపూర్ మండలంలో ఐకెపి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్..

కోవరాజు సాగర్ మానేటి కమలాపూర్/ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఈరోజు శ్రీరాములపల్లి, మాదన్నపేట, శనిగరం, నేరెళ్ల, పంగిడిపల్లి, మర్రిపల్లిగూడెం, గుండేడు గ్రామాలలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ…

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి అధిక మొత్తంలో కేంద్ర నిధులు 15వేల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు..

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 29 • అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా ట్యాబ్స్.. కేంద్ర పథకాల నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దు.. • ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు నిధులు ఇస్తాం పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు మంజూరైన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి…

మక్కల కొనుగోళ్ళ లో ప్రభుత్వ నిర్లక్ష్యం.. మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం తప్ప కొనుగోళ్లు చేయడం లేదు.. రైతుల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం.. బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి..

హుస్నాబాద్, అక్టోబర్ 29, ( మానేటి న్యూస్ ): హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని అట్ఠసంగా ప్రారంబించినారు తప్ప నేటి వరకు ఒక క్వింటాల్ కూడా కొనుగోలు చేయలేదు రైతులు …

సైదాపూర్ పోలీస్ స్టేషన్ పోలీస్ వారి విజ్ఞప్తి..

సైదాపూర్ మానేటీ న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 29 మొంథాతుపాన్తీవ్రతదృష్ట్యాఅప్రమత్తంగాఉండండిఇప్పటికేమనఊరుచెరువులు,కుంటలునిండుకుండాలాఉన్నాయిచెరువులుమత్తడిపొసేఅవకాశం, ఈరోజు రేపు ఎల్లుండి ఎడతెరిపు లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సైదాపూర్ ఎస్సై సిహెచ్ తిరుపతి తెలిపారు. స్తంభాలు వద్ద…

రైతుల వడ్లు వరదకు కొట్టుకుపోతున్న దృశ్యం.. అస్తవ్యస్తంగా మార్కెట్ ప్లాట్ఫామ్ లు..

హుస్నాబాద్, అక్టోబర్ 29, ( మానేటి న్యూస్ ): హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యాడ్ లో ఈరోజు బుధవారం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డ్ పరిస్థితి చాలా దుర్భర పరిస్థితి ఏర్పడ్డది. రైతులు కష్టపడి పండించిన పంట నేలపాలు కావడంతో…

ఫీజు రియంబర్మెంట్,స్కాలర్షిప్ విడుదలకై PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యం మంచిర్యాల.

జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్మేంట్ స్కాలర్షిప్ 7200 కోట్ల రూపాయలు…

భారీ వర్షాలతో సైదాపూర్ జంపన్న వాగుపై రాకపోకలకు అంతరాయం..

సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 30 కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం కేంద్రంలోని భారీ వర్షాలతో వాయుగుండం ప్రభావంతో పలుచోట కుండ పోతా వర్గాలు కురుస్తున్నాయి. కాలువ నీళ్లు రోడ్డు ప్రధాన రహదారులకు చెరువులు తలపిస్తున్నాయి. ఈదురు గాలులతో…

మొంథా తుఫాన్.. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..

భీమదేవరపల్లి మానేటి న్యూస్అక్టోబర్ 29: మొంథా” తుఫాను ప్రభావం తో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్,రెవిన్యూ,డిఆర్డీఓ…

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.