Skip to content Skip to sidebar Skip to footer

Blog Band

హుస్నాబాద్,నియోజకవర్గంవే,సైదాపూర్, మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్..

సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 30/ సైదాపూర్,నుండిహుజురాబాద్ వెళ్ళే రోడ్డు పై నుండి వరద ప్రవాహం పోతుండటంతో పోలీసులను అప్రమత్తం చేశారు. సైదాపూర్ వరద వస్తున్న ప్రాంతంలో హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం…

అర్బన్‌ బ్యాంకును లాభాల బాట పట్టించా- మాజీ ఛైర్మన్, డైరెక్టర్‌ అభ్యర్థి కర్ర రాజశేఖర్‌..

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30/ అర్బన్‌ బ్యాంకును లాభాల బాటాపట్టించాను అని ఆ బ్యాంకు మాజీ ఛైర్మన్, డైరెక్టర్‌ అభ్యర్థి కర్ర రాజశేఖర్‌ అన్నారు. నష్టాల్లో ఉన్న బ్యాంకును వందల కోట్ల టర్నోవర్‌కు చేర్చానని, చేసిన పనులే గెలిపిస్తాయని వివరించారు.…

జమ్మికుంటలో ఎన్ హెచ్ ఆర్ సి ముఖ్య నాయకుల సమావేశం హాజరైన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య..

కుమార్ మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30/ • జమ్మికుంట మండల అధ్యక్షులుగా ఆకారం పాపయ్య, ఉపాధ్యక్షులుగా మల్లాడి మల్లారెడ్డి.. • జమ్మికుంట పట్టణ అధ్యక్షులుగా వాసం వెంకటేష్.. • వీణవంక మండల అధ్యక్షులుగా మండల రాజు.. జాతీయ మానవ…

ఏసీబీకి పట్టుబడ్డ TS Transco DE..

మనేటి న్యూస్ అక్టోబర్ 30 చెన్నూరు ప్రతినిధి గణేష్/ మెదక్ జిల్లా ట్రాన్స్కో కార్యాలయంలో సంగారెడ్డి ఏసీబీ అధికారులు రైడ్ చేయగా DE మహమ్మద్ షరీఫ్ ఖాన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పాపన్నపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన…

మైనారిటీ గురుకులాల్లో దోబీల బకాయిలు తక్షణమే చెల్లించాలి గోపి రజక తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి డిమాండ్..

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30/ రాష్ట్రంలోని 204 మైనారిటీ గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న దోబీలకు సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక ప్రభుత్వం‌ను…

కురిక్యాల ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ అటెండర్ల ఫోన్లు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేయాలి..

మానేటి న్యూస్ ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 30/ • భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పోటీ చేసిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి బండి శ్రీనివాస్ డిమాండ్.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో విద్యార్థినుల మీద అటెండర్…

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.