ధర్మసాగర్ మానేటి న్యూస్ నవంబర్ 1
మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షాల కారణంగా జఫర్గడ్డ శంకర్ తండ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, వాగు దాటే ప్రయత్నంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి…
02

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.