ధర్మసాగర్ మానేటి న్యూసు డిసెంబర్ 2 TSEEU-327 NSHES నూతన నూతన కార్యవర్గాన్ని పెద్దలు గౌరవనీయులు CE O&M NSHES మంగేష్ కుమార్ కి పరిచయం చేసిన గౌరవనీయులు రాష్ట్ర GENCO అధ్యక్షులు మాధవరావు , GENCO సెక్రటరీ సాయిబాబా , …
03

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.