ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 2
*ముందు కవిత ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలి.. *వాళ్ళమీద వచ్చే ఆరోపణల నుండి ప్రజల దృష్టి మల్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. *బిసి లకు రిజర్వేషన్లు…
03

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.