సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 30

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం కేంద్రంలోని భారీ వర్షాలతో వాయుగుండం ప్రభావంతో పలుచోట కుండ పోతా వర్గాలు కురుస్తున్నాయి. కాలువ నీళ్లు రోడ్డు ప్రధాన రహదారులకు చెరువులు తలపిస్తున్నాయి. ఈదురు గాలులతో కుడిన వర్షంతో వరద ప్రభావంతో వాగులు వంకలు పొంగ పొరలాడుతున్నాయి. నైరుతి రుతుపవనాల తెలంగాణ వేదిక అనేక జిల్లాల్లో భారీ నుండి మోస్తారు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న మొన్న వరకు ఎండలతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు వర్షాలు ఊరాటనిరొస్తున్నాయి. ఈ వర్గాలకు సైదాపూర్ నుండి హుజురాబాద్ రహదారి మధ్యలో రోడ్డుకు జంపన్న వాగు మత్తడి అంతరాయం కలగడంతో గత కొన్ని సంవత్సరాల నుండి దీనిపై బ్రిడ్జి నిర్మించి రాకపోకలకు అంతరాయం కడగకుండా చూడాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు మంత్రులకు విన్నవించిన ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఇప్పటికైనా హుస్నాబాద్ శాసనసభ్యులు మంత్రి రవాణా శాఖ మంత్రి మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీనికి ప్రత్యేక దృష్టి సారించి హుజురాబాద్ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రధాన రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అలాగే అధికారులు అంచన అంచనా విలువను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టితో తీసుకెళ్లి స్థానిక ప్రజాప్రతినిధులుమంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరారు.