
ధర్మసాగర్ మానేటి న్యూసు డిసెంబర్ 2
TSEEU-327 NSHES నూతన నూతన కార్యవర్గాన్ని పెద్దలు గౌరవనీయులు CE O&M NSHES మంగేష్ కుమార్ కి పరిచయం చేసిన గౌరవనీయులు రాష్ట్ర GENCO అధ్యక్షులు మాధవరావు , GENCO సెక్రటరీ సాయిబాబా , Genco senior working president మధుసూదన్ రెడ్డి , Working President రమేష్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లేబర్ సెల్ చైర్మన్ రామకృష్ణారావు నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు నరసింహారాజు ని, రీజినల్ ప్రెసిడెంట్ తంగెళ్ల శ్రీనివాస్ ని, రీజినల్ సెక్రటరీ సిహెచ్ యోగానంద ని, రీజినల్ ట్రెజరర్ గౌస్ పాషా ని, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశ్రఫ్ ని, లత , భాగ్యలక్ష్మి , ధనలక్ష్మి , మరియు కార్యవర్గాన్ని పరిచయం చేసినారు.