Skip to content Skip to sidebar Skip to footer

Blog Band

సామాన్య భక్తులకు అంజన్న మొక్కులు దూరం చేయొద్దు..
జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు నేరెళ్ళ శ్రీనివాస్..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 07 ప్రశాంతంగా దేవుడిని దర్శించుకునేందుకే భక్తులు దూర ప్రాంతాల నుండి దేవాలయాలను సందర్శిస్తుంటారు. మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబసభ్యులతో దైవదర్శనాలకు వెళుతుంటారని అధికారుల  పుణ్యమా అని తనివితీరా దేవుడిని దర్శించుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి పరిస్థితి వస్తోంది. జగిత్యాల…

కాంగ్రెస్ ను గెలిపించి  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి..
జూబ్లీ హిల్స్ ఓటర్లకు ఎమ్మెల్యే కవ్వంపల్లి పిలుపు..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 07 ఈనెల 11వ తేదీన జరుగునున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  ఆ నియోజకవర్గ ఓటర్లకు పిలుపు నిచ్చారు. శుక్రవారం…

జమ్మికుంటలో ఘనంగా వందేమాతరం గీతా లాపన..
ముఖ్య అతిథిగా కమిషనర్ మహ్మద్ ఆయాజ్..

జమ్మికుంట రిపోర్టర్ నేదురు కుమారస్వామి/ జమ్మికుంట : కేంద్ర రాష్ట్ర ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో ఈరోజు వందేమాతరం గీతాలాపన ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

కపిశ్వర ఆలయంలో కళ్యాణ మండప భూమిపూజ..
మాజీ మేయర్ వై. సునీల్‌రావు ప్రారంభం..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 07 కాశ్మీర్‌గడ్డ సాయి కృష్ణ టాకీస్‌ రోడ్డులోని కపిశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మండపంలో మిగిలిన పనులకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మేయర్‌, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్‌రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన…

కరీంనగర్ పోలీసు కమీషనరేట్‌లో ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 07 భారత జాతీయ గేయం అయిన "వందేమాతరం" గీతాన్ని మహాకవి బంకించంద్ర ఛటర్జీ రచించి నేటితో (నవంబర్ 7, 2025 నాటికి) 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, కరీంనగర్ పోలీసు కమీషనరేట్ కేంద్రంలో ఈ దినోత్సవాన్ని ఘనంగా…

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.