
మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ డిసెంబర్ 3
ఆడ పిల్లలు జాగ్రత్త గా ఉండాలని వారు సమాజం లో ఎదురుకొంటున్న సమస్యల ను తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేసి సమస్యల ను పరిష్కరించుకోవాలని ఎల్లపుడు డైర్యం గా ఉండాలని ఏదయినా మేము తీర్చలేని సమస్య ఎదురైతే స్నేహిత టీమ్ కి కంప్లైంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి అని అన్నారు పాల్గొన్న వ్యక్తులు ఎంఈఓ కట్టా రవీంద్ర చారి, జె తిరుపతి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హిమ వర్ష ఐసిడిఎస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, కేజీబీవీ ప్రిన్సిపల్ రజిత, ప్రధానోపాధ్యాయులు రామస్వామి, మెడికల్ ఆఫీసర్, స్నేహిత గైడ్ టీచర్, ఎక్లాస్పూర్ మరియు సైదాపూర్ కేజీబీవీ ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.