
కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వినియోగించడం జరిగింది,
రేడ్డెడ్డి శ్రీనివాస్ (బాలు) బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు.

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో, కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్‌రావు ని పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు తన్నీరు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Be the first to know the latest updates