
మానేటి న్యూస్ మానకొండూర్, నవంబర్ 1
మానకొండూర్ మండల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ననుమాల బాపురావు తండ్రి, ననుమాల లక్ష్మయ్య ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబాన్ని మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఓదార్పు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ననుమాల శ్రీనివాస్, గట్టుదుద్దెనపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు కనకం కుమార్, బాకారపు సమ్మయ్య, దూలం వీరస్వామి, బొంగోని సునీల్, మాసం రామకృష్ణ, కుంభం చిరంజీవి, బాకారపు రమేష్ (మార్కెట్ కమిటీ డైరెక్టర్), చలిగంటి ఓదెలు, బంధుమిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.