
సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ నవంబర్ 1/
హైదరాబాద్ శుక్రవారం నాడు బజరంగ్ సేన హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ నరేష్ రాజ్ అక్క శ్రీమతి (సోవ్) ఉదయశ్రీ వివాహ వేడుకకు బజరంగ్ సేన తెలంగాణ అధ్యక్షుడు ఎన్.ఆర్. లక్ష్మణ్ రావు, సేనకు చెందిన ఇతర గౌరవనీయ సభ్యులతో కలిసి హాజరయ్యారు. చి. సంజయ్ తో వివాహ వేడుకకు బజరంగ్ సేన సభ్యులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. కొత్తగా పెళ్లైన జంటకు సంతోషకరమైన మరియు సంపన్నమైన వైవాహిక జీవితం కోసం బజరంగ్ సేన సభ్యులు తమ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలను తెలియజేశారు.