సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 30/

సైదాపూర్,నుండిహుజురాబాద్ వెళ్ళే రోడ్డు పై నుండి వరద ప్రవాహం పోతుండటంతో పోలీసులను అప్రమత్తం చేశారు. సైదాపూర్ వరద వస్తున్న ప్రాంతంలో హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.తమ ధాన్యం వరద దాటికి పూర్తిగా కొట్టుకుపోయిందని రైతులు ఆవేదనవ్యక్తంచేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి , అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వకడే ,లక్ష్మి కిరణ్‌గారు,సిపి గౌస్ ఆలం మండలఅధికారులు,సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ LSCS వై-సైదాపూర్ అద్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి ,ఏంచేస్తునావు వైస్ చెర్మెన్ న్యాందడ్ల రాజుకుమార్ గౌడ్ AMC డైరెక్టర్లు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్ మిట్టపల్లి కృష్ణయ్య రాఘవులు,లంకదాసరి మల్లయ్యమండల యూత్ కాంగ్రెస్ నాయకులు ,ప్రజా ప్రతినిధులు, రైతుసంఘాలు, కార్యకర్తలు,గ్రామస్తులు, ఇతర ముఖ్య నేతలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.