X

హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం కాజీపేట మండలంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు…

కాజీపేట మానేటి న్యూస్ నవంబర్ 19

వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి, శ్రీ కె ఆర్ నాగరాజు  ఆదేశాల మేరకు..
గ్రేటర్ వరంగల్ మడికొండ 46,64 డివిజన్ల అధ్యక్షులు వస్కుల నాగరాజు, కుర్ల మోహన్ ఆధ్వర్యంలో..
భారత మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా మడికొండ చౌరస్తాలో కేక్ కటింగ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాజీపేట మండల పార్టీ అధ్యక్షులు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి , మాజీ వైస్ ఎంపీపీ బిల్లా రవీందర్,మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘు చందర్, రామాలయ చైర్మన్ పల్లపు అర్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం జ్యోతి అమర్నాథ్, నగర ఉపాధ్యక్షుడు వస్కుల శ్రీను, వర్ధన్నపేట ఓబిసి వైస్ చైర్మన్ నార్లగిరి కుమార్, కాజీపేట మండల మహిళా అధ్యక్షురాలు బైరి రజిని వేణు, 44వ డివిజన్ అధ్యక్షుడు రాజారపు స్వామి, గ్రామ అధ్యక్షుడు దువ్వ విజయ్, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ వసుకుల శివ నాగరాజు, హ్యాపీ, సీనియర్ నాయకులు బొజ్జ శ్రీనివాస్, కొత్త కృష్ణారెడ్డి, పసునూరి శ్రీనివాస్, నమిండ్ల కృష్ణ, రసజ్ఞ, వస్కుల ఆనంద్,మూల మురళి, వంగ రమేష్, భోగి లింగమూర్తి, నర్రా వెంకన్న,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post