X

హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం..

కాజిపేట్ మానేటి న్యూస్ నవంబర్ 1

కాజీపేట మండలం లో…. వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపిఎస్ అధికారి,  కే ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు.
మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలకు, మడికొండ శివాలయం వీధిలో గల, చింతగట్టు సుజాత w%o కుమారస్వామి గౌడ్ పెంకుటిల్లు వర్షానికి పూర్తిగా కూలిపోయింది, ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన. 46వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ వస్కుల శంకర్, 46వ డివిజన్ అధ్యక్షుడు వస్కుల నాగరాజు , వారికి ఎమ్మెల్యే తో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post