సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..
భారతీయ యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమైనట్లు సమాచారం.
మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది.
మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
సౌదీలో విషాదం..
Leave a comment