X

సైదాపూర్ మండల నూతన విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన కట్ట రవీంద్ర చారి..

మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ నవంబర్ 19

సైదాపూర్ మండల నూతన విద్యాధికారి గా బాధ్యతలు తీసుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎక్లాస్పూర్ ప్రధానోపాధ్యాయులు కట్ట రవీంద్ర చారి  శుభాకాంక్షలు తెలియజేసిన వెన్నంపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు  ప్రభాకర్ రెడ్డి  వెంకెపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దేవేందర్ రెడ్డి , గోడిశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ , బొమ్మకల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారుతీ , ఆకునూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి  సి ఆర్ పి లు బీస రమేష్,సోయం రమేష్,కూటిక్యాల చక్రపాణి, కయ్యం శ్రీనివాస్ రెడ్డి, ఐఈ ఆర్ పి వెంకటేష్, ఎం ఐ ఎస్ వరలక్ష్మి మెసెంజర్ పైడిపెల్లి స్వామి.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post