సైదాపూర్ మానేటీ న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 29

మొంథాతుపాన్తీవ్రతదృష్ట్యాఅప్రమత్తంగాఉండండిఇప్పటికేమనఊరుచెరువులు,కుంటలునిండుకుండాలాఉన్నాయిచెరువులుమత్తడిపొసేఅవకాశం, ఈరోజు రేపు ఎల్లుండి ఎడతెరిపు లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సైదాపూర్ ఎస్సై సిహెచ్ తిరుపతి తెలిపారు. స్తంభాలు వద్ద చెట్ల కింద, పాత గోడల వద్ద, ఉండకూడదని సూచించారు. వర్షంలో ఎవరు బయటికి రావద్దని ముఖ్యంగా చిన్నపిల్లలు రోడ్డుమీదికి పంపకూడదు, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని. వర్షాలతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాగులుపొంగేపరిస్థితులుఉన్నాయి.మత్తడి, వాగులు దాటేప్రయత్నంచేయకండిరోడ్డుపైవెళ్ళేటప్పుడు గుంతలు, గమనించండిమీరుక్షేమంగాఉండాలిపోలీస్ఉన్నదిమీకోసమేఅత్యవసరపరిస్థితుల్లోమాత్రమేబయటకు రండిమీ రక్షణ మా బాధ్యతఅత్యవసరపరిస్థితుల్లో ☎️డయల్ 100కి ఫోన్ 📞చేయండి. ఎస్సై సిహెచ్ తిరుపతి సైదాపూర్ పోలీస్ స్టేషన్.