మానేటి న్యూస్ కరీంనగర్, అక్టోబర్ 28/

సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన జరగబోయే ఐక్యత ర్యాలీ ఏర్పాట్లపై సౌత్‌జోన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో సౌజన్య అధ్యక్షురాలు గాయత్రి, సౌత్‌జోన్ భూతపూర్వ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Leave a Reply