X

సబ్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి.


ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 2
ఈరోజు జనగామ జిల్లాలోని పెంబర్తి  గ్రేట్ వే సబ్ స్టేషన్ ను సందర్శించిన ఎన్పిడీసీల్ సీఎండి  కర్నాటి వరుణ్ రెడ్డి నిరంతర విద్యుత్ సరఫరా గూర్చి  అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సరపర అందించాలని పలు సూచనలు   చేశారు. అలాగే వ్యవసాయ కలెక్షన్లకు సంబంధించి నూతనంగా తీసుకున్నటువంటి కలెక్షన్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఓ అండ్ ఎం సిబ్బందికి భద్రత గురించి జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.  ఇట్టి కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సంపత్ రెడ్డి మరియు జనగామ డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ రెడ్డి,  డి ఈ, టెక్నికల్ గణేష్, mrt డి ఈ విజయకుమార్, మరియు ఏడి ఈ వేణుగోపాల్, ఏఈ ఇస్లావత్ కనకయ్య,  మరియు సిబ్బంది రవీంద్ర చారీ,అశోక్ కుమార్ లైన్స్పెక్టర్, జయరాజు లైన్మెన్,రాందాన్ లైన్మెన్,మహేందర్ లైన్ మెన్, అసిస్టెంట్ లైన్మెన్ ఆనంద్, నరేష్, సబ్ స్టేషన్ ఆపరేటర్ రాగుల రమేష్, కట్టర్లు కమలాకర్, భాస్కర్, సర్ధార్ తదితరులు ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post