ధర్మసాగర్ మానేటి న్యూస్ నవంబర్ 19
వేలేరు మాజీ ఉపసర్పంచ్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సద్దాంహుస్సేన్.
వేలేరు మండల కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన “సత్తి రామవ్వ” ఇటీవల మరణించగా ఆ యొక్క నిరుపేద కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసి ఈ రోజు 50Kgల” రైస్ బ్యాగ్లు అందజేసి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్ వారితోపాటు
ఈ పరామర్శలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కల శంకర్, జోగు మల్లయ్య, కాంగ్రెస్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అక్కల ప్రశాంత్, మైనార్టీ సెల్ యూత్ అధ్యక్షుడు ఆరిఫ్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కుర్సపెల్లి అజయ్, రఫీ,శివ, ప్రసాద్, నవీన్, ప్రశాంత్,సలీం మాలిక్, మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.