ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 3స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బుధవారం ఎస్ఈ ఆపరేషన్ జనగాం టిజిఎన్పిడిసిఎల్ సిహెచ్ సంపత్ రెడ్డి పర్యటించి 132/33కేవి మరియు 33/11కేవి విద్యుత్ ఉప కేంద్రాలతో పాటు,విద్యుత్ నియంత్రికల మరమ్మతు కేంద్రం,నూతన డిఈ కార్యాలయం భవన సముదాయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు
ఈసందర్బంగా ఎస్ఈ మాట్లాడుతూ రాబోయే వేసవిలో నిరంతరాయ సరఫరా ఇవ్వడానికి సిబ్బంది ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని,అందులో భాగంగా ప్రతీ విద్యుత్ నియంత్రికల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి టాంగ్ టెస్టర్ ద్వారా రీడింగ్లను నమోదు చేసి సరఫరాలో హెచ్చు తగ్గులను సరిచేయాలన్నారు,సంబంధిత అధికారులు పట్టణ కేంద్రాల్లోని ఓవర్లోడ్ నియంత్రికలతో పాటు,మూడు వైర్ల లైన్ల వివరాలను అందించాలన్నారు,అదే విధంగా విపత్కర సమయాల్లో సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రతీ విద్యుత్ ఉప కేంద్రానికి ప్రత్యాన్మాయ సరఫరా అందుబాటులో ఉండే విధంగా 33కేవి లైన్ల వివరాలను అందించాలన్నారు
విద్యుత్ నియంత్రికల మరమ్మతు కేంద్రాల్లో పర్యటించి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా నియంత్రికలను ఎప్పటి కప్పుడు మరమ్మతులు చేసి తొందరగా అందించాలన్నారు,ఈసందర్బంగా నూతన డిఈ కార్యాలయ భవణ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగత పనులను పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారుకు ఆదేశించారు,ప్రతీ ఒక్కరూ భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని కోరారు
ఈకార్యక్రమంలో డిఈ ఆపరేషన్ ఘనపూర్ బి.సారయ్య,డిఈ ఎంఆర్టి విజయ్ కుమార్,ఏడిఈ టెక్నీకల్ భద్రయ్య,ఏడిఈ ఆపరేషన్ ఘనపూర్ పి.రణధీర్ రెడ్డి,ఏఈ టెక్నీకల్ ఎం.శ్వేత,ఏఈ ఆపరేషన్ ఘనపూర్ టౌన్ పి.శంకర్,సబ్ ఇంజనీర్ పి.సాధన,బి.హరిత సిబ్బంది లైన్ ఇన్స్పెక్టర్ ఓ.యాదగిరి,లైన్మెన్ వాసం శ్రీధర్,అన్వర్ పాషా,రాజు,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బుధవారం ఎస్ఈ ఆపరేషన్ జనగాం టిజిఎన్పిడిసిఎల్ సిహెచ్ సంపత్ రెడ్డి పర్యటించి 132/33కేవి మరియు 33/11కేవి విద్యుత్ ఉప కేంద్రాలతో పాటు,విద్యుత్ నియంత్రికల మరమ్మతు కేంద్రం,నూతన డిఈ కార్యాలయం భవన సముదాయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు