
భీమదేవరపల్లి అక్టోబర్ 31మానేటి న్యూస్:
తుఫాన్ ప్రభావంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో భారీ పంట నష్టం జరిగింది.. ఈ సందర్భంగా మల్లారం, రసూల్ పల్లి గ్రామాలలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటను మల్లారం క్లస్టర్ ఏఈఓ సుమలత శుక్రవారం పరిశీలించారు.. అనంతరం పంట నష్టపోయిన రైతులు వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు..