
ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 3
జరగబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట గ్రామ పంచాయతీ నుండి
ఇండిపెండెంట్ అభ్యర్థిగా* నేను బరిలో నిలుస్తున్నాను.
నేను
వరంగల్ జిల్లా జాతీయ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శిని,
భీమ్ మాల పొదుపు మరియు పరపతి పరస్పర సహాయక సహకార సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా డైరెక్టర్‌ను,
మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని అయిన
శ్రీ గొర్రె రమేష్.
ఈ ఎన్నికలలో
కత్తెర గుర్తు (✂️) పై ఓటు వేసి
నన్ను సర్పంచ్‌గా ఘనవిజయం చేకూర్చాలని
ఉమ్మడి జిల్లా మాల మేధావులు, విద్యార్థినీ–విద్యార్థులు,
అంబేద్కర్ సంఘ సభ్యులు మరియు అన్ని సంఘాల నాయకులు, కార్యకర్తలు,
దమ్మన్నపేట గ్రామ ప్రజానికం అందరినీ వినమ్రంగా కోరుతున్నాను.
మీ బంధుమిత్రుల ఓట్లను కూడా
కత్తెర గుర్తుకే వేయించి
నా గెలుపుకు మీకు సాధ్యమైన సహాయ సహకారాలు అందించాలని
ఆత్మపూర్వకంగా నా మనవి.
మీ ప్రియ పాత్రుడు
గొర్రె రమేష్
సర్పంచ్ – ఇండిపెండెంట్ అభ్యర్థి
గ్రామం: దమ్మన్నపేట
మండలం: వర్ధన్నపేట
జిల్లా: వరంగల్