ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 2
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 327-INTUC జెన్కో కార్యవర్గం PHES పులిచింతల ప్రాజెక్టు ను సందర్శించడం జరిగింది. పులిచింతల SE ని కలిసి O&M మరియు ఆర్టిషన్ సమస్యల పైన మాట్లాడడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా లేబర్ సెల్ చైర్మన్ భద్రాద్రి కొత్తగూడెం సాదం రామకృష్ణారావు , జెన్కో వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కుల రమేష్ , GENCO జాయింట్ సెక్రెటరీ నోవా, చంద్రశేఖర్ JAO, జల దుర్గా జె పి ఏ, రమేష్ పవన్ మహేందర్ పాల్గొన్నారు.