ధర్మ సాగర్ మానేటి న్యూస్ అక్టోబర్ 29/

జాగ్రత్త సూచనలు: నీటితో నిండిన రహదారులపై ప్రయాణం చేయవద్దు విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్లవద్దుపిల్లలను బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్త వహించండి తక్కువ ప్రదేశాల్లో ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి చెట్ల కింద, ఓపెన్ ప్రదేశాల్లో నిలబడవద్దు పాత ఇళ్లు, పాత గోడల దగ్గర నివసించే వారు జాగ్రత్తగా ఉండండిరైతులు పొలాల్లోకి వెళ్ళేముందు పరిస్థితి అంచనా వేసుకోవాలి వాగులు దాటేటప్పుడు జాగ్రత్త వహించండి… స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించండిప్రజల ప్రాణ భద్రత మాకు అత్యంత ప్రాధాన్యం. అందరూ సురక్షితంగా ఉండాలి.” చల్లా ఉమ సుధీర్ రెడ్డి మాజీ సర్పంచ్ & మాజీ ఘనపూర్ స్టేషన్ వైస్ ఎంపీపీ.