
హుస్నాబాద్,అక్టోబర్ 30,( మానేటి న్యూస్):
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ తుపాన్ ప్రభావం తో భారీ వర్షం వలన కొనుగోలు కేంద్రం లో దాదాపు 10 వేల కింటాల్ల వరకు దాన్యం తడిసి పోయిoది రైతులు అనేక పెట్టు బడులు పెట్టి కష్టాన్ని అంత ధారపోసినారు ఆరు నెలలు కష్టం అంత నీటి పాలు అయిన్ది కొనుగోలు కేంద్రం లో కొనుగోళ్లను నిర్లక్ష్యం చేయడం వలనే రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది దాన్యనానికి తేమ శాతం వచ్చిన కుడా కొనుగోలు చేయలేక పోవడం బాధాకరం ప్రభుత్వం ప్రతి దాన్యం గింజను కొనుగోలు చేస్తాం ప్రకటన లు చేయడం తప్ప ఆచరణలో చూపించడం లేదు రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రం లోనే కాలం గడుపుతున్నారు కంటికీ రెప్పలా కాపాడుకున్న అకాల వర్షం తో దాన్యం అంత తడిసి ముద్దలు అయిన్ది కొనుగోళ్లు వేగవంతం చేయాలని బి ఆర్ యస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసింది కనీసం ఇప్పటి కైన కొనుగోల్ల ను వేగవంతం చేయాలి అదేవిధంగా తడిసిన దాన్యం ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులను అదకోవాలని ప్రభుత్వన్ని బి ఆర్ యస్ పార్టీ కోరుతుంది ఈ కార్యక్రమం లో బి ఆర్ యస్ పార్టీ నాయకులు నియోజకవర్గ ఆదికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి పట్టణ అధ్యక్షులు ఎమ్ ఏ అన్వర్ పాషా, లక్ష్మన్ నాయక్, మేకల వికాస్ యాదవ్, మరియు రైతులు పాలుగోన్నారు.