మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ డిసెంబర్ 3
హుస్నాబాద్ లో రేవంత్ రెడ్డి మీటింగ్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సొల్లు బాబు మహిళా కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ వేముల పుష్పలత మైనార్టీ అధ్యక్షులు అలాగే హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చాంద్ అలాగే 13వ వార్డు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోరే తిరుపతి గౌరవనీయులు కార్మిక శాఖ మాత్యులు మరియు బొగ్గు గనుల శాఖ మాత్యులు అలాగే గౌరవనీయులు ఆర్టీసీ మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు ని కలిసినటువంటి సొల్లు బాబు మరియు బృందం సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.