అక్కన్నపేట, డిసెంబర్ 2 ( మానేటి న్యూస్):
అక్కన్నపేట మండల కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి అధ్యక్షతన బిజెపిలో చేరిన కాంగ్రెస్ పార్టీ నుంచి దాసరి కృష్ణ,జంగంపల్లి రాంబాబు, బండి నవీన్, జంగపల్లి శివ,మల్లంపల్లి గ్రామానికి చెందిన గిరిమల రాజు, కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరినారు.వారు బిజెపి పార్టీ చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై దేశ భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు బిజెపిలో చేరడం మాకు ఎంతో సంతోషం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతగానో అభివృద్ధి పనులను అందిస్తున్న పార్టీ అని వారు ఆశ బావ వ్యక్తపరుస్తూ సంతోషంగా ఈరోజు బిజెపిలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్ మడక రవికుమార్,బిజెపి నాయకులు మాజీ సర్పంచ్ కర్నాకంటీ శ్రీశైలం, నూనావత్ మోహన్ నాయక్,గూగులోతు తిరుపతి నాయక్,తీగల చంద్రం,సలేంద్ర తిరుపతి, బత్తిని జీవను, కోమటి శ్రీనివాస్, వేముల శ్రీనివాస్, ఇటుకల రాజశేఖర్,జన్నారపు విష్ణు,జంగపల్లి యాదగిరి. మిట్టపల్లి కుమార్,జిల్లా కనుకయ్య,
దూలం మల్లేశం, మిట్టపల్లి సత్యనారాయణ,తంగళ్ళపల్లి రాహుల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.