ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 3
వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, శ్రీ కే ఆర్ నాగరాజ్ ఎమ్మెల్యేగా గెలుపొంది నేటికీ విజయవంతంగా, రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మా మడికొండ ప్రజల తరఫున, నాయకులు మరియు కార్యకర్తలు తరఫున, హృదయపూర్వక శుభాకాంక్షలు.
ప్రజల సంక్షేమం కోసం మీరు చేస్తున్న, నిస్వార్థ సేవ మరియు నియోజకవర్గ అభివృద్ధికి మీ నిబద్ధత అభినందనీయం.
ఈ రెండు సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చుకుంటూ, ప్రజలలో తనదైన ముద్ర వేసుకున్న, ఎమ్మెల్యే నాగరాజు , ప్రజా సేవలో కొనసాగాలని, మరెన్నో విజయాలు సాధించాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్న.
వస్కుల. నాగరాజు
46వ డివిజన్ అధ్యక్షులు.