X

అకాల వర్షానికి ఇంటి గోడలు కూలిపోవడం..

సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ నవంబర్ 1

అకాల వర్షాల వల్ల ఇంటి గోడలు కూలడం లేదా ఇల్లు పూర్తిగా కూలిపోవడం వంటి ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనలలో ప్రాణనష్టం తప్పిపోయినప్పటికీ, నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరియు ప్రభుత్వం నుండి సహాయం కోరుతున్నారు. సైదాపూర్ మండలంలో గ్రామం దాసరి జీవన్ రెడ్డి,లింగారెడ్డి ఘనపూర్ ఇటీవల ఒక ఇంటి గోడ కూలిపోవడంతో బాధితులు భయాందోళనలో ఉన్నారు, భారీ వర్షాలు కురిస్తే ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. సైదాపూర్ మండలంలోని  గ్రామంలోఘనపూర్ కూడా ఒక ఇల్లు కూలిపోయింది, కానీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post